← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాప్తమనోరధః prāptamanōradhaḥ

Original — తెలుగు

యుదృచ్ఛయా ఇవ లబ్దేన మనస్సమృద్ధిః యేషాం తే ప్రాప్త మనో రధాః.

(అప్రయత్నముగా మనస్సులో కోరినది లభించుటవలన మనస్సుకు కలిగిన సంతోషము).

Transliteration

yudṛcchayā iva labdēna manassamṛddhiḥ yēṣāṃ tē prāpta manō radhāḥ.

(aprayatnamugā manassulō kōrinadi labhiṃcuṭavalana manassuku kaligina saṃtōṣamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.