(ప్రాప్తి యనగా సిద్ధించుట. సమస్త ప్రాణులకు ఇంద్రియములతో వాటి వాటి అధిష్టాతృదేవతలతో సంబంధము కలుగుట).
సంకల్పించిన పదార్థములను తన యెదుటనే చూడకలుగు శక్తి.
లాభము, పొందుట, ఐశ్వర్యములలో నొకటి.
(prāpti yanagā siddhiṃcuṭa. samasta prāṇulaku iṃdriyamulatō vāṭi vāṭi adhiṣṭātṛdēvatalatō saṃbaṃdhamu kaluguṭa).
saṃkalpiṃcina padārthamulanu tana yeduṭanē cūḍakalugu śakti.
lābhamu, poṃduṭa, aiśvaryamulalō nokaṭi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.