← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాప్యం prāpyaṃ

Original — తెలుగు
  1. పొందవలసిన వస్తువు - పొందబడిన వస్తువు.

  2. ప్రాప్యం పరబ్రహ్మ, ఉపాస్యం; ప్రాప్తా ఉపాసకః జీవః. - ఉపాస్యం బ్రహ్మ, ఉపాసకాత్ జీవాత్ విలక్షణమిత్యర్థః.

(పొందతగినది; ఉపాసించ తగినది పరబ్రహ్మ - ఉపాసకుడు జీవుడు. ఉపాసకుడు అయిన జీవునికంటె వేరులక్షణములు కలవాడు ప్రాప్యమగు పరబ్రహ్మ).

  1. “ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశే, (అ)ర్జున, తిష్టతి |

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా |

త్వమేవ శరణం గచ్ఛ - -“. (శ్రీమద్భగవద్గీత - 18 - 61, 62)

ఇతి శరీకం ఉపాసకం, పరమాత్మానం చోపాస్యం స్మృతిర్దర్శయతి.

(సమస్త భూతహృదయములందును ఈశ్వరుడున్నాడు. అతను సంస్త భూతములను యంత్రము మీదనుండు బొమ్మలవలె తన మాయచేత భ్రమింప చేయుచు త్రిప్పుచుండును. అతనినే - నీలోనే, నీకు దగ్గరగా ఉన్నవాడిని శరణుపొందుము అని శ్రీమద్భగవద్గీతలోని శ్రీకృష్ణుని వాక్యము వలన జీవుడు ఉపాసకుడు పరమాత్మ ఉపాస్యము - ఉపాసన చేయతగినవాడు - అని చెప్పబడినది. అందుచేత ఉపాస్య వస్తువు - ప్రాప్య వస్తువు, ఉపాసనచేత ప్రాప్తించతగిన వస్తువు పరమాత్మయే).

Transliteration
  1. poṃdavalasina vastuvu - poṃdabaḍina vastuvu.

  2. prāpyaṃ parabrahma, upāsyaṃ; prāptā upāsakaḥ jīvaḥ. - upāsyaṃ brahma, upāsakāt jīvāt vilakṣaṇamityarthaḥ.

(poṃdataginadi; upāsiṃca taginadi parabrahma - upāsakuḍu jīvuḍu. upāsakuḍu ayina jīvunikaṃṭe vērulakṣaṇamulu kalavāḍu prāpyamagu parabrahma).

  1. “īśvaraḥ sarva bhūtānāṃ hṛddēśē, (a)rjuna, tiṣṭati |

bhrāmayan sarvabhūtāni yaṃtrārūḍhāni māyayā |

tvamēva śaraṇaṃ gaccha - -“. (śrīmadbhagavadgīta - 18 - 61, 62)

iti śarīkaṃ upāsakaṃ, paramātmānaṃ cōpāsyaṃ smṛtirdarśayati.

(samasta bhūtahṛdayamulaṃdunu īśvaruḍunnāḍu. atanu saṃsta bhūtamulanu yaṃtramu mīdanuṃḍu bommalavale tana māyacēta bhramiṃpa cēyucu trippucuṃḍunu. ataninē - nīlōnē, nīku daggaragā unnavāḍini śaraṇupoṃdumu ani śrīmadbhagavadgītalōni śrīkṛṣṇuni vākyamu valana jīvuḍu upāsakuḍu paramātma upāsyamu - upāsana cēyataginavāḍu - ani ceppabaḍinadi. aṃducēta upāsya vastuvu - prāpya vastuvu, upāsanacēta prāptiṃcatagina vastuvu paramātmayē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.