(ప్రసన్నమైన ముఖము గలిగియుండుటచేత ప్రశాంతుడు).
అవిద్యాది దోష రహితం. (అవిద్య మొదలగు దోషములు లేనివాడు).
నిర్వికారం రాగాదిశూన్యం; ద్వేషాదిరహితం; సర్వవిక్రియా రహితత్వాత్ న సాక్షాత్ వాచ్యమితి భావః.
(వికారములు - మార్పులు - లేనివాడు; రాగము మొదలగునవి లేనివాడు).
(లోపల, పైన యేమియు లేనివాడు, అంతా ఒకే రసమైనవాడు - ఏకరస ఘనము).
(ఇంద్రియములను, తనవశములో నుంచుకొనినవాడు).
ఉపరతేంద్రియః, ఉపరత బాహ్యాంతఃకరణః -
(బాహ్యేంద్రియములను, అంతరింద్రియమైన మనస్సును జయించినవాడు).
కాష్టవత్పశ్యవైదేహం ప్రశాంతస్యేతి లక్షణం ||“.
(గుడ్డివానివలె రూపములను చూడుము, చెవిటివానివలె శబ్దమును వినుము - శరీరమును కర్రవలె చూడుము - ఇది శాంతుని లక్షణము).
(prasannamaina mukhamu galigiyuṃḍuṭacēta praśāṃtuḍu).
avidyādi dōṣa rahitaṃ. (avidya modalagu dōṣamulu lēnivāḍu).
nirvikāraṃ rāgādiśūnyaṃ; dvēṣādirahitaṃ; sarvavikriyā rahitatvāt na sākṣāt vācyamiti bhāvaḥ.
(vikāramulu - mārpulu - lēnivāḍu; rāgamu modalagunavi lēnivāḍu).
(lōpala, paina yēmiyu lēnivāḍu, aṃtā okē rasamainavāḍu - ēkarasa ghanamu).
(iṃdriyamulanu, tanavaśamulō nuṃcukoninavāḍu).
uparatēṃdriyaḥ, uparata bāhyāṃtaḥkaraṇaḥ -
(bāhyēṃdriyamulanu, aṃtariṃdriyamaina manassunu jayiṃcinavāḍu).
kāṣṭavatpaśyavaidēhaṃ praśāṃtasyēti lakṣaṇaṃ ||“.
(guḍḍivānivale rūpamulanu cūḍumu, ceviṭivānivale śabdamunu vinumu - śarīramunu karravale cūḍumu - idi śāṃtuni lakṣaṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.