← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రశాంతాత్మా praśāṃtātmā

Original — తెలుగు
  1. “అత్యంత నివృత్తమనాః” - (శ్రీరామనుజః)

(విషయములనుండి మనస్సును బాగుగా మళ్ళించినవాడు).

  1. ప్రకర్షేణ శాంతః ఆత్మా అంతఃకరణం యస్యసః. (బాగుగా శాంతిని పొందినమనస్సు కలవాడు).
Transliteration
  1. “atyaṃta nivṛttamanāḥ” - (śrīrāmanujaḥ)

(viṣayamulanuṃḍi manassunu bāgugā maḷḷiṃcinavāḍu).

  1. prakarṣēṇa śāṃtaḥ ātmā aṃtaḥkaraṇaṃ yasyasaḥ. (bāgugā śāṃtini poṃdinamanassu kalavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.