← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రస్థానత్రయము prasthānatrayamu

Original — తెలుగు
  1. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు.

  2. ప్రకృష్టం స్థానం ప్రస్థానం.

(గొప్ప స్థానము - భక్తుడు భగవంతుని చేరుటకు మార్గము సూచింపబడిన మూడు గ్రంధములు - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత).

Transliteration
  1. upaniṣattulu, bhagavadgīta, brahmasūtramulu.

  2. prakṛṣṭaṃ sthānaṃ prasthānaṃ.

(goppa sthānamu - bhaktuḍu bhagavaṃtuni cēruṭaku mārgamu sūciṃpabaḍina mūḍu graṃdhamulu - upaniṣattulu, brahmasūtramulu, bhagavadgīta).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.