← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాతస్సంధ్య prātassaṃdhya

Original — తెలుగు
  1. ప్రాతః కాలమందు చేయు సంధ్య.

  2. ఉత్తమా తారకోపేతా, మధ్యమా లుప్త తారకా |

అధమా సూర్య సహితా ప్రాతస్సంధ్యా త్రిథాస్మృతః ||“.

ఇతిస్మృతేః.

(నక్షత్రములు కనబడుచుండగా చేయు సంధ్యోపాసన ఉత్తమము, నక్షత్రములు కనబడకుండువేళయందు, అనగా, తెల తెలవారెడువేళయందు చేద్యు సంధ్య మధ్యమము, సూర్యుడు ఉదయించిన తర్వాత చేసినది అధమము).

Transliteration
  1. prātaḥ kālamaṃdu cēyu saṃdhya.

  2. uttamā tārakōpētā, madhyamā lupta tārakā |

adhamā sūrya sahitā prātassaṃdhyā trithāsmṛtaḥ ||“.

itismṛtēḥ.

(nakṣatramulu kanabaḍucuṃḍagā cēyu saṃdhyōpāsana uttamamu, nakṣatramulu kanabaḍakuṃḍuvēḷayaṃdu, anagā, tela telavāreḍuvēḷayaṃdu cēdyu saṃdhya madhyamamu, sūryuḍu udayiṃcina tarvāta cēsinadi adhamamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.