← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాతి భాసిక జీవుడు prāti bhāsika jīvuḍu

Original — తెలుగు
  1. ప్రతీతికాలమాత్ర సత్తాకః, ప్రతీతికాలమాత్ర భావినః పదార్థ్స్య ప్రాతి భాసిక సత్తా ఉచ్యతే.

(జీవుడు - ప్రతిభాసమనగా ప్రపంచరూపముతో పరిణమించుచున్న చిత్తవృత్తి. అది యున్నపుడు - అనగా, మనస్సు వ్యవహరించునట్టి అవస్థ - జాగ్రత్స్వప్నావస్థ - లందు మాత్రముండువాడు).

Transliteration
  1. pratītikālamātra sattākaḥ, pratītikālamātra bhāvinaḥ padārthsya prāti bhāsika sattā ucyatē.

(jīvuḍu - pratibhāsamanagā prapaṃcarūpamutō pariṇamiṃcucunna cittavṛtti. adi yunnapuḍu - anagā, manassu vyavahariṃcunaṭṭi avastha - jāgratsvapnāvastha - laṃdu mātramuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.