(స్థూల శరీరము యొక్క వాసనావశమైన సూక్ష్మ శరీరము - లింగదేహము. ఇందున వ్యాపకమైన ఆత్మ అంతరాత్మ. అతండె ప్రాతిభాసిక జీవుండు).
“సూక్ష్మశరీర వ్యష్ట్యభిమాని ప్రాతిభాసికుడు, స్వప్న కల్పితుండు మొదలైనవి తైజసపర్యాయనామములు”. (వివేకచింతామణీ)
(sthūla śarīramu yokka vāsanāvaśamaina sūkṣma śarīramu - liṃgadēhamu. iṃduna vyāpakamaina ātma aṃtarātma. ataṃḍe prātibhāsika jīvuṃḍu).
“sūkṣmaśarīra vyaṣṭyabhimāni prātibhāsikuḍu, svapna kalpituṃḍu modalainavi taijasaparyāyanāmamulu”. (vivēkaciṃtāmaṇī)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.