(పాపమును క్షీణింపచేయుటకు తగు సాధనము - చాంద్రాయణ వ్రతము మొదలగునవి).
(పాపపరిహారము కొఱకు శాస్త్రములో చెప్పబడిన కర్మ ప్రాయశ్చిత్తమని చెప్పబడినది. ఉదాహరణకు ఒకానొక సన్యాసి ధనము సంపాదించుటచేత పాపము చేసిన యడల ఆ పాపక్షయము కొఱకు తాను ఆర్జించిన ధనమంతను దూరముగా వదలివేసి మూడు రాత్రులు ఉపవసించిన యడల అది అతను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమగును).
యాని తేషామశేషాణి కృష్ణాను స్మరణం పరం ||. (విష్ణుపురాణము)
(తపస్సు మొదలగు ప్రాయశ్చిత్త కర్మలనేకములున్నవి. వాటి అన్నింటిలోను ఉత్కృష్టమైనది కృష్ణ పరమాత్మ స్మరణము).
ప్రాయశ్చిత్తం హి సర్వస్య దుష్కృతస్య వై “. (గరుడ పురాణము)
(స్నానము మొదలగు కర్మలు చేయునపుడు నారాయణుని నామము స్మరించుట సకల పాపకర్మలకు ప్రాయశ్చిత్తము అని శ్రుతి చెప్పుచున్నది).
ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తేః పదస్మృతిః || ”
(తెలిసిగాని, తెలియకగాని అనేక పాపములు చేసినవానికి పరాశక్తి యొక్క పాదస్మరణమే ఉత్కృష్టమైనప్రాయశ్చిత్తము).
“ప్రాయశ్చిత్తమిదం ప్రోక్తం జగదం చా పదస్మృతిః |
స్మరణే నైవ దుర్గాయాః నిమిషార్థేన యత్ఫలం |
న తద్వక్తుం సమర్థోస్తి శివో వర్షశతైరపి |
విష్ణు నామ సహస్రేభ్యః శివనామ విశిష్యతే |
శివనామ సహస్రేభ్యో దేవీనామ విశిష్యతే |
స సాధకో మహాజ్ఞానీ యశ్చ దుర్గా పదానుగః |
న చ ముక్తిర్నవా ముక్తిర్నగతిర్నగ నందినీ |
వినా దుర్గాం జగద్ధాత్రీం విఫలం జీవనం భవేత్ ||“.
(జగదంబ యగు దుర్గాదేవి పాద స్మరణమే ప్రాయశ్చిత్తము. దుర్గాదేవిని అర నిమిషమైనను స్మరించుటవలన కలుగు ఫలము శివుడైనను నూరు సంవత్సరములకైనను చెప్పుటకు సమర్థుడు కాడు. ఎందుచేతననగా - విష్ణువు యొక్క సహస్రనామములకన్న శివనామము గొప్పది. సహస్ర శివనామముల ప్రభావము కన్న ఒక్క దేవీనామము గొప్పది. దేవీ ఉపాసకుడే, దేవీ పాదముల నర్చించువాడే మహాజ్ఞాని. జగద్ధాత్రి అయిన జగదంబకు కాని జీవనము విఫలము (వృధా). దేవి కాక వేరు ముక్తిగాని, గతి కాని లేదు).
(మనో వాక్కాయములవలన - త్రికరణములవలన అజ్ఞానమువలన కాని, ప్రమాదము వలన కాని కలిగిన దోషములను - పాపములను - అన్నింటినీ, దూది కుప్పను అగ్ని దహించునట్లు యోగాగ్ని దహించి వేయును -అటువంటి పాపములకు యోగాగ్ని ప్రాయశ్చిత్తము).
(ప్రాయశ్చిత్తము రెండు విధములు - సాధారణము, అసాధారణము. ఈ పాపమునకు ఇది ప్రాయశ్చిత్తమని శాస్త్రములో విధింపబడినది. అసాధారణ ప్రాయశ్చ్జిత్తము. ఉదాహరణకు - యతి యగు వానికి మూడురాత్రులు ఉపవాసము - సమస్త ప్రాణులకు శాస్త్రములో చెప్పబడిన ప్రాయశ్చిత్తము సాధారణ ప్రాయశ్చిత్తము - ఉదాహరణము - గంగానదిలో స్నానము చేయుట, భగవంతుని నామోచ్చారణ, జపము, ఉపవాసము మొదలగునవి).
(ఏది విశేషపాపనివృత్తికొఱకు శాస్త్రములో విధింపబడినదో అది అసాధారణము - సర్వపాపనివృత్తికొఱకు శాస్త్రములో విధించబడినది సాధారణము - గంగా స్నానము, భగవన్నామోచ్చారణ).
“సన్యాసానంతరం కర్మానుష్టానం నైవ సంభవి |
త్యక్తస్య పునరాదానే ఆరూఢ పతితో భవేత్ |
ఆరూఢో నైష్టికం ధర్మం యస్తు ప్రచ్యావతే పునః |
ప్రాయశ్చిత్తం న పశ్యామో యేన శుద్ధ్యేత్స ఆత్మనా ||“. (గీతా భావప్రకాశము - 5 - 14 to 16)
(ఊర్ధ్వరేతస్కుడైనవాడు - యోగాభ్యాసములో ఉత్తీర్ణుడైనవాడు తన సన్యాసాశ్రమమునుండి దిగజారి పోయినవాడైన యడల, అట్టివాడు మహాపాతకముకాని, ఉపపాతకముకాని చేసిన యడల శిష్టులు అట్టివానిని బహిష్కరించవలసినదే).
(సన్యాసము పుచ్చుకొనినతర్వాత కర్మను చేయవలసిన అవసరము లేదు - తన క్రిందటి ఆశ్రయమైన గృహస్థాశ్రమమునకు సంబంధించిన కర్మలను చేయుట ఆరంభించినచో అరూఢపతితుడగును. అనగా యోగాభ్యాసములో ఆరూఢుడైనవాడు - ఉత్తీర్ణుడైనవాడు క్రింద మెట్లుకు దిగజారినవాడగును. ఈ ప్రకారముగా ఒకమాటు అరూఢపదవికి పోయి క్రిందకు దిగజారిపోయినవానికి ప్రాయశ్చిత్తము లేదు)
(ఎల్లపుడు ప్రాణాయామము పదహారు పర్యాయములు చేయవలయును - అట్లు చేసిన భ్రూణహత్య చేసినను ఒక మాసములో దాని ఫలము రానివ్వక పావనము చేయును - ప్రాణాయామము కూడ ప్రాయశ్చిత్త కర్మయే).
(pāpamunu kṣīṇiṃpacēyuṭaku tagu sādhanamu - cāṃdrāyaṇa vratamu modalagunavi).
(pāpaparihāramu koṟaku śāstramulō ceppabaḍina karma prāyaścittamani ceppabaḍinadi. udāharaṇaku okānoka sanyāsi dhanamu saṃpādiṃcuṭacēta pāpamu cēsina yaḍala ā pāpakṣayamu koṟaku tānu ārjiṃcina dhanamaṃtanu dūramugā vadalivēsi mūḍu rātrulu upavasiṃcina yaḍala adi atanu cēsina pāpamunaku prāyaścittamagunu).
yāni tēṣāmaśēṣāṇi kṛṣṇānu smaraṇaṃ paraṃ ||. (viṣṇupurāṇamu)
(tapassu modalagu prāyaścitta karmalanēkamulunnavi. vāṭi anniṃṭilōnu utkṛṣṭamainadi kṛṣṇa paramātma smaraṇamu).
prāyaścittaṃ hi sarvasya duṣkṛtasya vai “. (garuḍa purāṇamu)
(snānamu modalagu karmalu cēyunapuḍu nārāyaṇuni nāmamu smariṃcuṭa sakala pāpakarmalaku prāyaścittamu ani śruti ceppucunnadi).
prāyaścittaṃ paraṃ prōktaṃ parāśaktēḥ padasmṛtiḥ || ”
(telisigāni, teliyakagāni anēka pāpamulu cēsinavāniki parāśakti yokka pādasmaraṇamē utkṛṣṭamainaprāyaścittamu).
“prāyaścittamidaṃ prōktaṃ jagadaṃ cā padasmṛtiḥ |
smaraṇē naiva durgāyāḥ nimiṣārthēna yatphalaṃ |
na tadvaktuṃ samarthōsti śivō varṣaśatairapi |
viṣṇu nāma sahasrēbhyaḥ śivanāma viśiṣyatē |
śivanāma sahasrēbhyō dēvīnāma viśiṣyatē |
sa sādhakō mahājñānī yaśca durgā padānugaḥ |
na ca muktirnavā muktirnagatirnaga naṃdinī |
vinā durgāṃ jagaddhātrīṃ viphalaṃ jīvanaṃ bhavēt ||“.
(jagadaṃba yagu durgādēvi pāda smaraṇamē prāyaścittamu. durgādēvini ara nimiṣamainanu smariṃcuṭavalana kalugu phalamu śivuḍainanu nūru saṃvatsaramulakainanu ceppuṭaku samarthuḍu kāḍu. eṃducētananagā - viṣṇuvu yokka sahasranāmamulakanna śivanāmamu goppadi. sahasra śivanāmamula prabhāvamu kanna okka dēvīnāmamu goppadi. dēvī upāsakuḍē, dēvī pādamula narciṃcuvāḍē mahājñāni. jagaddhātri ayina jagadaṃbaku kāni jīvanamu viphalamu (vṛdhā). dēvi kāka vēru muktigāni, gati kāni lēdu).
(manō vākkāyamulavalana - trikaraṇamulavalana ajñānamuvalana kāni, pramādamu valana kāni kaligina dōṣamulanu - pāpamulanu - anniṃṭinī, dūdi kuppanu agni dahiṃcunaṭlu yōgāgni dahiṃci vēyunu -aṭuvaṃṭi pāpamulaku yōgāgni prāyaścittamu).
(prāyaścittamu reṃḍu vidhamulu - sādhāraṇamu, asādhāraṇamu. ī pāpamunaku idi prāyaścittamani śāstramulō vidhiṃpabaḍinadi. asādhāraṇa prāyaścjittamu. udāharaṇaku - yati yagu vāniki mūḍurātrulu upavāsamu - samasta prāṇulaku śāstramulō ceppabaḍina prāyaścittamu sādhāraṇa prāyaścittamu - udāharaṇamu - gaṃgānadilō snānamu cēyuṭa, bhagavaṃtuni nāmōccāraṇa, japamu, upavāsamu modalagunavi).
(ēdi viśēṣapāpanivṛttikoṟaku śāstramulō vidhiṃpabaḍinadō adi asādhāraṇamu - sarvapāpanivṛttikoṟaku śāstramulō vidhiṃcabaḍinadi sādhāraṇamu - gaṃgā snānamu, bhagavannāmōccāraṇa).
“sanyāsānaṃtaraṃ karmānuṣṭānaṃ naiva saṃbhavi |
tyaktasya punarādānē ārūḍha patitō bhavēt |
ārūḍhō naiṣṭikaṃ dharmaṃ yastu pracyāvatē punaḥ |
prāyaścittaṃ na paśyāmō yēna śuddhyētsa ātmanā ||“. (gītā bhāvaprakāśamu - 5 - 14 to 16)
(ūrdhvarētaskuḍainavāḍu - yōgābhyāsamulō uttīrṇuḍainavāḍu tana sanyāsāśramamunuṃḍi digajāri pōyinavāḍaina yaḍala, aṭṭivāḍu mahāpātakamukāni, upapātakamukāni cēsina yaḍala śiṣṭulu aṭṭivānini bahiṣkariṃcavalasinadē).
(sanyāsamu puccukoninatarvāta karmanu cēyavalasina avasaramu lēdu - tana kriṃdaṭi āśrayamaina gṛhasthāśramamunaku saṃbaṃdhiṃcina karmalanu cēyuṭa āraṃbhiṃcinacō arūḍhapatituḍagunu. anagā yōgābhyāsamulō ārūḍhuḍainavāḍu - uttīrṇuḍainavāḍu kriṃda meṭluku digajārinavāḍagunu. ī prakāramugā okamāṭu arūḍhapadaviki pōyi kriṃdaku digajāripōyinavāniki prāyaścittamu lēdu)
(ellapuḍu prāṇāyāmamu padahāru paryāyamulu cēyavalayunu - aṭlu cēsina bhrūṇahatya cēsinanu oka māsamulō dāni phalamu rānivvaka pāvanamu cēyunu - prāṇāyāmamu kūḍa prāyaścitta karmayē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.