- బ్రహ్మణః భావనం ప్రతిమాది రూపేణ, సాకారతా పాదనం, ఘటాది నిష్పాదనం, స్థ్జానం జలాది విలక్షణ
త్రయాంతర నైరు పేక్ష్యేణ స్థితిః. సర్వేషాం ఆధారం - ధారణం జలాద్యధారత్వం. సద్విశేషణం సతాం ఆకాశా దీనాం
విశేహ్సణం. అవచ్ఛేదకత్వం సతాం కార్యాణాం విశేషకత్వం వ్రీహ్యాది కార్యాణాం దేశ భేదేన సారాసరవత్వ దర్శనాత్.
సర్వ సత్వ గుణోద్భేదిః. సర్వేషాం సత్వానాం ప్రాణినాం తద్గుణానాంచ, పుంస్త్వాదీనాం ఉద్భేదః పరిణామ విశేషైః
ప్రకటీ కరణం తత్త ద్దేశస్థ ప్రాణినాం ఆకార విశేషేణ హేతుత్వం, యద్వా, శబ్దాది సర్వ
సత్వగుణవత్త్వంచ.
"ప్రతిమాది రూపంబులం జేసి సాకారా వాదనంబగు భావనంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షంబయిన
స్థితియు, జలాధ్యాధారతయును ధారణంబును, నాకాశా ద్యవచ్చేదకత్వంబును, సకలప్రాణి
పుంస్త్వాభివ్యక్తీకరణంబును ననునవి పృధ్వీ వృత్తులనంబడు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 -
893)
Transliteration
- brahmaṇaḥ bhāvanaṃ pratimādi rūpēṇa, sākāratā pādanaṃ, ghaṭādi
niṣpādanaṃ, sthjānaṃ jalādi vilakṣaṇa trayāṃtara nairu pēkṣyēṇa sthitiḥ.
sarvēṣāṃ ādhāraṃ - dhāraṇaṃ jalādyadhāratvaṃ. sadviśēṣaṇaṃ satāṃ ākāśā
dīnāṃ viśēhsaṇaṃ. avacchēdakatvaṃ satāṃ kāryāṇāṃ viśēṣakatvaṃ vrīhyādi
kāryāṇāṃ dēśa bhēdēna sārāsaravatva darśanāt. sarva satva guṇōdbhēdiḥ.
sarvēṣāṃ satvānāṃ prāṇināṃ tadguṇānāṃca, puṃstvādīnāṃ udbhēdaḥ pariṇāma
viśēṣaiḥ prakaṭī karaṇaṃ tatta ddēśastha prāṇināṃ ākāra viśēṣēṇa
hētutvaṃ, yadvā, śabdādi sarva satvaguṇavattvaṃca.
"pratimādi rūpaṃbulaṃ jēsi sākārā vādanaṃbagu bhāvanaṃbunu, jalādi
vilakṣaṇa trayāṃtara nirapēkṣaṃbayina sthitiyu, jalādhyādhāratayunu
dhāraṇaṃbunu, nākāśā dyavaccēdakatvaṃbunu, sakalaprāṇi
puṃstvābhivyaktīkaraṇaṃbunu nanunavi pṛdhvī vṛttulanaṃbaḍu"
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.