"అస్థి, చర్మ, త్వక్, నాడీ, రోమ మాంసాశ్చేతి పృధివ్యంశాః" (శారీరకోపనిషత్)
(శరీరములోని భాగములయిన ఎముక, చర్మము, నాడి, రోమము, మాంసము - ఇవి పృధివీ అంశలు. వాటిని కలుగచేయుటలో ముఖ్యకారణము భూమి).
"asthi, carma, tvak, nāḍī, rōma māṃsāścēti pṛdhivyaṃśāḥ" (śārīrakōpaniṣat)
(śarīramulōni bhāgamulayina emuka, carmamu, nāḍi, rōmamu, māṃsamu - ivi pṛdhivī aṃśalu. vāṭini kalugacēyuṭalō mukhyakāraṇamu bhūmi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.