← Back to ప · Booklets 31–40 (digitized file 4)

పృశ్నిగర్భుడు pṛśnigarbhuḍu

Original — తెలుగు

అదితికి పూర్వ జన్మలో పృశ్నియను పేరుగలది, ఆమె గర్భమున పుట్టినవాడు కనుక పృశ్నిగర్భుడు - శ్రీహరి.

Transliteration

aditiki pūrva janmalō pṛśniyanu pērugaladi, āme garbhamuna puṭṭinavāḍu kanuka pṛśnigarbhuḍu - śrīhari.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.