← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లజ్జా lajjā

Original — తెలుగు

అనుచితేకర్మణి చేతస్సంకోచో లజ్జా.

(ఉచితముకాని పనియందు - మంచిదికాని పనియందు - మనస్సుకు కలిగిన సంకోచము)

Transliteration

anucitēkarmaṇi cētassaṃkōcō lajjā.

(ucitamukāni paniyaṃdu - maṃcidikāni paniyaṃdu - manassuku kaligina saṃkōcamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.