“యత్ర యత్ర హరేరర్చా హరేరుత్కీర్తినం తథా |
తత్ర తిష్టతి సా దేవీ సర్వమంగళమంగళా |
యత్ర ప్రశంసా కృష్ణస్య తద్భక్తస్య పితామహ |
సా చ కృష్ణప్రియా దేవీ తత్ర తిష్టతి సంతతం |
యత్ర శంఖ ధ్వనిశ్శంఖః, శిలాచ తులసీ దళం |
తత్సేవా నందనం ధ్యానం తత్రసా పరితిష్టతి |
శివలింగార్చనం యత్ర తస్యచోత్తీర్తనం శుభం |
దుర్గార్చనం తద్గుణాశ్చ తత్ర పద్మ నివాసినీ |
విప్రాణాం సేవనం యత్ర తేషాంచ భోజనం శుభం |
అర్చనం సర్వదేవానాం తత్ర పద్మముఖీ సతీ ||“. (దేవీ భాగవతం -)
(ఎక్కడెక్కడ శ్రీమహావిష్ణువుయొక్క అర్చన చేయబడునో, కీర్తన చేయబడునో ఆ ప్రదేశముల సర్వమంగళమంగళ యుండును - ఇంకను ఆమె యుండు స్థానములు ఏవి అనగా, శ్రీకృష్ణుని యొక్క ప్రశంశ, అతని భుక్తుల ప్రశంశ చేయబడుచోట్లు, శంఖము, శంఖారావము, తులసీదళము, వాటి సేవ, వాటికి వందనము చేయుచున్న స్థలము, శివలింగము యొక్క అర్చన, శివును కీర్తన, దుర్గా పూజ, దుర్గాదేవి గుణకీర్తనములు ఎక్కడ జరుగుచున్నవో, బ్రాహ్మణుల సేవ, వారికి సంతర్పణము, సమస్త దేవతులను పూజించుట - ఈ పైన చెప్పబడిన స్థలములు, శ్రీమహాలక్ష్మి నివాసస్థానములు).
“yatra yatra harērarcā harērutkīrtinaṃ tathā |
tatra tiṣṭati sā dēvī sarvamaṃgaḷamaṃgaḷā |
yatra praśaṃsā kṛṣṇasya tadbhaktasya pitāmaha |
sā ca kṛṣṇapriyā dēvī tatra tiṣṭati saṃtataṃ |
yatra śaṃkha dhvaniśśaṃkhaḥ, śilāca tulasī daḷaṃ |
tatsēvā naṃdanaṃ dhyānaṃ tatrasā paritiṣṭati |
śivaliṃgārcanaṃ yatra tasyacōttīrtanaṃ śubhaṃ |
durgārcanaṃ tadguṇāśca tatra padma nivāsinī |
viprāṇāṃ sēvanaṃ yatra tēṣāṃca bhōjanaṃ śubhaṃ |
arcanaṃ sarvadēvānāṃ tatra padmamukhī satī ||“. (dēvī bhāgavataṃ -)
(ekkaḍekkaḍa śrīmahāviṣṇuvuyokka arcana cēyabaḍunō, kīrtana cēyabaḍunō ā pradēśamula sarvamaṃgaḷamaṃgaḷa yuṃḍunu - iṃkanu āme yuṃḍu sthānamulu ēvi anagā, śrīkṛṣṇuni yokka praśaṃśa, atani bhuktula praśaṃśa cēyabaḍucōṭlu, śaṃkhamu, śaṃkhārāvamu, tulasīdaḷamu, vāṭi sēva, vāṭiki vaṃdanamu cēyucunna sthalamu, śivaliṃgamu yokka arcana, śivunu kīrtana, durgā pūja, durgādēvi guṇakīrtanamulu ekkaḍa jarugucunnavō, brāhmaṇula sēva, vāriki saṃtarpaṇamu, samasta dēvatulanu pūjiṃcuṭa - ī paina ceppabaḍina sthalamulu, śrīmahālakṣmi nivāsasthānamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.