“యస్యా గ్రహణం నోపలభ్యతే తస్మాదుచ్యతే లక్ష్యా (దేవీ) (భగవతి)” - (దేవ్యుపనిషత్)
(దేవీని గ్రహించుటకు - సాక్షాత్కరించుకొనుటకు - పొందుటకు - వీలుకాదు కనుక దేవి ‘లక్ష్యా’ యని చెప్పబడినది)
“yasyā grahaṇaṃ nōpalabhyatē tasmāducyatē lakṣyā (dēvī) (bhagavati)” - (dēvyupaniṣat)
(dēvīni grahiṃcuṭaku - sākṣātkariṃcukonuṭaku - poṃduṭaku - vīlukādu kanuka dēvi ‘lakṣyā’ yani ceppabaḍinadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.