← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లౌకికం laukikaṃ

Original — తెలుగు
  1. “లోకాదనపే తం లౌకికం” (శ్రీశంకరః)

(లోకమునకు విరుద్ధముకానిది)

  1. లోకే భవః -

(లోకములో కలిగినది, లోకమునకు సంబంధించినది)

  1. లోక్యతే సాక్షాత్క్రియతే ఇతిలోకః, ఫలం తత్సాధనం లౌకికం; స్మార్తం -

(చూడబడుచున్నది - కంటికి కనబడుచున్నది - కర్మఫలము, దానికి సాధనమైనది, స్మృతికి సంబంధించినది, స్మృతిలో చెప్పబడినది).

  1. లోకవ్యవహారః -

(లోకములో జరుగుచున్న సంగతుల తీరు)

  1. స్వాతిరిక్త సత్యత్వేన యత్ర లోకూతే తత్ లౌకికం - వ్యవహారిక ప్రాతిభాసిక దృష్టిభ్యాం లోక్యతే ఇతిలోకః -

(అక్షరుడైన పరమాత్మకాక మిగిలినదంతయు సత్యమే - మూడుకాలములందుండునది - యని చూడబడుటచేత లౌకికమని చెప్పబడుచున్నది. పరమార్థ దృష్టిలో ఈ లోకములన్నియు పరమాత్మయే అయినను వ్యవహార దృష్టిలో ప్రపంచము అని వేరుగా చూడబడుచున్నది, ఆలోకించబడుచున్నది, కనుక లౌకికము)

Transliteration
  1. “lōkādanapē taṃ laukikaṃ” (śrīśaṃkaraḥ)

(lōkamunaku viruddhamukānidi)

  1. lōkē bhavaḥ -

(lōkamulō kaliginadi, lōkamunaku saṃbaṃdhiṃcinadi)

  1. lōkyatē sākṣātkriyatē itilōkaḥ, phalaṃ tatsādhanaṃ laukikaṃ; smārtaṃ -

(cūḍabaḍucunnadi - kaṃṭiki kanabaḍucunnadi - karmaphalamu, dāniki sādhanamainadi, smṛtiki saṃbaṃdhiṃcinadi, smṛtilō ceppabaḍinadi).

  1. lōkavyavahāraḥ -

(lōkamulō jarugucunna saṃgatula tīru)

  1. svātirikta satyatvēna yatra lōkūtē tat laukikaṃ - vyavahārika prātibhāsika dṛṣṭibhyāṃ lōkyatē itilōkaḥ -

(akṣaruḍaina paramātmakāka migilinadaṃtayu satyamē - mūḍukālamulaṃduṃḍunadi - yani cūḍabaḍuṭacēta laukikamani ceppabaḍucunnadi. paramārtha dṛṣṭilō ī lōkamulanniyu paramātmayē ayinanu vyavahāra dṛṣṭilō prapaṃcamu ani vērugā cūḍabaḍucunnadi, ālōkiṃcabaḍucunnadi, kanuka laukikamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.