← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లీలామానుష విగ్రహం līlāmānuṣa vigrahaṃ

Original — తెలుగు
  1. విలాసార్థము మానవ శరీరమును ధరించినవాడు - కాని మానవుడు కానివాడు -

  2. “లీలామానుషవిగ్రహం రఘుపతిం రామం భజే శ్యామలం” (శ్రీరామకర్ణామృతం - 3 - 96)

Transliteration
  1. vilāsārthamu mānava śarīramunu dhariṃcinavāḍu - kāni mānavuḍu kānivāḍu -

  2. “līlāmānuṣavigrahaṃ raghupatiṃ rāmaṃ bhajē śyāmalaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 96)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.