“ఏ పురుషుండైననేమి మహాత్ములయందు దితి క్షయు, సములయందు మైత్రియు, హీనులయందు కృపయు, నితరంబులగు సమస్త జంతువులయందు సమత్వంబును, గలిగి వర్తించు, వారియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగు. అతండు ప్రసన్నుండయినవాడు ప్రకృతిగుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు”.
“ē puruṣuṃḍainanēmi mahātmulayaṃdu diti kṣayu, samulayaṃdu maitriyu, hīnulayaṃdu kṛpayu, nitaraṃbulagu samasta jaṃtuvulayaṃdu samatvaṃbunu, galigi vartiṃcu, vāriyaṃdu sarvātmakuṃḍaina bhagavaṃtuṃḍu prasannuṃḍagu. ataṃḍu prasannuṃḍayinavāḍu prakṛtiguṇaṃbulaṃ bāsi liṃgaśarīrabhaṃgaṃbu gāviṃci brahmānaṃdaṃbunuṃ boṃdu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.