“ఆధారభూతే అస్మిన్ సకలాః లోకాః బధ్యంతే ఇతి లోకానాం బంధుః లోకబంధుః” (శ్రీశంకరః)
(ఈ దేవుడే ఆధారమై ఇతనియందే బంధింపబడి యున్నవి కనుక లోకములకు బంధువు. లోకములకు తండ్రియై యున్నందున తండివంటి బంధువు - లోకబాంధవుడు - సూర్యుడు).
“ādhārabhūtē asmin sakalāḥ lōkāḥ badhyaṃtē iti lōkānāṃ baṃdhuḥ lōkabaṃdhuḥ” (śrīśaṃkaraḥ)
(ī dēvuḍē ādhāramai itaniyaṃdē baṃdhiṃpabaḍi yunnavi kanuka lōkamulaku baṃdhuvu. lōkamulaku taṃḍriyai yunnaṃduna taṃḍivaṃṭi baṃdhuvu - lōkabāṃdhavuḍu - sūryuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.