(సమస్త లోకములకు, భక్తులకు గురుడైనవాడు - రహస్యార్థములను లోకులకు, భక్తులకు తెలియపఱచువాడు). (“అఖిల లోకంబులకు గురుడైనవాని” -) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 231)
ద్యలు సాం దీపునిచే నెఱింగె జెలువొందన్ విన్నమాత్రంబు లో
పలనే లోకగురుండు గాన తనకున్ భావింప నన్యుల్ గురు
ల్గలరే లోకవిడంబనార్థమగులీలల్ గావె యమ్మేటికిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 3 - 121)
ద్గురుడననం దగిన నీకు గురుడననగా నొం
డొరు డేవ్వడింతయను నీ
కరయగ విడంబనంబ యగు గాదె, హరీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 1009)
“క. భూసురులకెల్ల ముఖ్యుడ
నై, సకల కులాశ్రమంబులందును నెపుడున్
ధీసుజ్ఞాన ప్రదుడన
దేశికుడన నొప్పుచుందు ధృతి నెల్లడలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా. - 995, 996)
(samasta lōkamulaku, bhaktulaku guruḍainavāḍu - rahasyārthamulanu lōkulaku, bhaktulaku teliyapaṟacuvāḍu). (“akhila lōkaṃbulaku guruḍainavāni” -) (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 231)
dyalu sāṃ dīpunicē neṟiṃge jeluvoṃdan vinnamātraṃbu lō
palanē lōkaguruṃḍu gāna tanakun bhāviṃpa nanyul guru
lgalarē lōkaviḍaṃbanārthamagulīlal gāve yammēṭikin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 3 - 121)
dguruḍananaṃ dagina nīku guruḍananagā noṃ
ḍoru ḍēvvaḍiṃtayanu nī
karayaga viḍaṃbanaṃba yagu gāde, harī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 1009)
“ka. bhūsurulakella mukhyuḍa
nai, sakala kulāśramaṃbulaṃdunu nepuḍun
dhīsujñāna praduḍana
dēśikuḍana noppucuṃdu dhṛti nellaḍalan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā. - 995, 996)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.