(లోకములన్నింటికి గొప్ప ఈశ్వరుడైనవాడు)
(లోకములన్నింటికి మహానుడు, ఈశ్వరుడు).
(జగత్తునకు పతి, బ్రహ్మ మొదలగునందఱిని నియమించువాడు - వారిని వారి పనులలో నియమించువాడు).
- - - యోమామ జమనాదించ వేత్తి లోకమహేశ్వరం |
బుద్ధిర్ జ్ఞానమసమ్మోహః - - - |
భవంతి భావాః భూతానాం మత్త ఏవ పృథక్ విధాః |
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః |
- - - అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతేమాం బుధాః భావ సమన్వితాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 2 to 6, 8)
(నా జన్మ దేవతులకుగాని, మహర్షులకు గాని తెలియదు - ఎందుచేతననగా, వారికంటె ముందునుండి యున్నవాడను నేను - వారి జన్మకు నేను కారణము - నాలోనుండి వారు జన్మించిరి. అందుచేత నా జన్మ వారికి తెలియదు - నాకు జన్మలేదు - బుద్ధి,జ్ఞానము, అసమ్మోహము, క్షమా, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, పుట్టుట, చనిపోవుట, భయము, అభయము, అహింస, సమతా, తుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి - ఈ భావములన్నియు వేఱివేఱి విధములైనవన్నియు భూతములకు నా వలననే కలుగుచున్నవి. పూర్వము సృష్టి ప్రారంభములో సప్త మహర్షులు, మనువులు, కూడా నావలననే - నా సంకల్పమువననే కలిగిరి. ఈ మహర్షులు, మనువులు నుండియే యీ లోకములు, లోకములోని ప్రజలు కలిగిరి. నేను అన్నింటికీ ప్రభువును, నావలననే అంతయు జరుగుచున్నది. అందుచేత నేను ఈ లోకములన్నింటినీ శాసించువాడను - లోకమహేశ్వరుడను).
(lōkamulanniṃṭiki goppa īśvaruḍainavāḍu)
(lōkamulanniṃṭiki mahānuḍu, īśvaruḍu).
(jagattunaku pati, brahma modalagunaṃdaṟini niyamiṃcuvāḍu - vārini vāri panulalō niyamiṃcuvāḍu).
- - - yōmāma jamanādiṃca vētti lōkamahēśvaraṃ |
buddhir jñānamasammōhaḥ - - - |
bhavaṃti bhāvāḥ bhūtānāṃ matta ēva pṛthak vidhāḥ |
maharṣayaḥ sapta pūrvē catvārō manavastathā |
madbhāvā mānasā jātā yēṣāṃ lōka imāḥ prajāḥ |
- - - ahaṃ sarvasya prabhavō mattaḥ sarvaṃ pravartatē |
iti matvā bhajaṃtēmāṃ budhāḥ bhāva samanvitāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 2 to 6, 8)
(nā janma dēvatulakugāni, maharṣulaku gāni teliyadu - eṃducētananagā, vārikaṃṭe muṃdunuṃḍi yunnavāḍanu nēnu - vāri janmaku nēnu kāraṇamu - nālōnuṃḍi vāru janmiṃciri. aṃducēta nā janma vāriki teliyadu - nāku janmalēdu - buddhi,jñānamu, asammōhamu, kṣamā, satyamu, damamu, śamamu, sukhamu, duḥkhamu, puṭṭuṭa, canipōvuṭa, bhayamu, abhayamu, ahiṃsa, samatā, tuṣṭi, tapassu, dānamu, kīrti, apakīrti - ī bhāvamulanniyu vēṟivēṟi vidhamulainavanniyu bhūtamulaku nā valananē kalugucunnavi. pūrvamu sṛṣṭi prāraṃbhamulō sapta maharṣulu, manuvulu, kūḍā nāvalananē - nā saṃkalpamuvananē kaligiri. ī maharṣulu, manuvulu nuṃḍiyē yī lōkamulu, lōkamulōni prajalu kaligiri. nēnu anniṃṭikī prabhuvunu, nāvalananē aṃtayu jarugucunnadi. aṃducēta nēnu ī lōkamulanniṃṭinī śāsiṃcuvāḍanu - lōkamahēśvaruḍanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.