“లక్ష్మీః, పద్మాలయా, పద్మకమలా, శ్రీర్హరిప్రియా, ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళదేవతా ||” (ఇత్యమరః)
పైన చెప్పబడినవన్నియు శ్రీమహాలక్ష్మి పేర్లు - అందులో ఒకటి లోకమాతా.
- - - అస్మన్మాత యయ్యె ధరణి
మాత యౌ టెట్లని మది దలంచెదవేని జర్పింప మాకు విశ్వమున కీవు
జనకుడవగుట యష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లి యయ్యె నిపుడు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 432)
(ఈ జగత్తునకు నేను తండ్రిని, తల్లిని కూడా, మఱియు పితామహుడను - ప్రకృతి - చతుర్ముఖబ్రహ్మ - మహద్యోని గనుక ఆమె తల్లి - ఆ మహద్యోనిలో బీజముంచువాడనుకనుక నేను తండ్రిని)
(ఈ జగత్తునకు పార్వతి తల్లి, పరమేశ్వరుడు తండ్రి - ప్రకృతి పురుషులు కనుక)
“lakṣmīḥ, padmālayā, padmakamalā, śrīrharipriyā, iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷadēvatā ||” (ityamaraḥ)
paina ceppabaḍinavanniyu śrīmahālakṣmi pērlu - aṃdulō okaṭi lōkamātā.
- - - asmanmāta yayye dharaṇi
māta yau ṭeṭlani madi dalaṃcedavēni jarpiṃpa māku viśvamuna kīvu
janakuḍavaguṭa yaṣmatpatni bhūdēvi yaguṭa mākunu dalli yayye nipuḍu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 432)
(ī jagattunaku nēnu taṃḍrini, tallini kūḍā, maṟiyu pitāmahuḍanu - prakṛti - caturmukhabrahma - mahadyōni ganuka āme talli - ā mahadyōnilō bījamuṃcuvāḍanukanuka nēnu taṃḍrini)
(ī jagattunaku pārvati talli, paramēśvaruḍu taṃḍri - prakṛti puruṣulu kanuka)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.