← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకపితా lōkapitā

Original — తెలుగు
  1. “పితాసి లోకస్య చరాచరస్య” (శ్రీమద్భగవద్గీత - 11 - 43)

(చరాచర లోకమునకు తండ్రివి)

  1. “పితాహమస్య జగతో మాతాధాతా పితామహః ( శ్రీమద్భగవద్గీత - 9 - 17)

(ఈ జగత్తునకు నేను తండ్రిని)

  1. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోనిః రహం బీజప్రదా పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 4)

(ఏ యే యోనులందు రూపములు పుట్టుచున్నవో - కలుగుచున్నవో - వాటికి చతుర్ముఖబ్రహ్మ (ప్రకృతి) మహద్యోని, నేను వాటికి బీజమునిచ్చుటవలన తండ్రిని).

Transliteration
  1. “pitāsi lōkasya carācarasya” (śrīmadbhagavadgīta - 11 - 43)

(carācara lōkamunaku taṃḍrivi)

  1. “pitāhamasya jagatō mātādhātā pitāmahaḥ ( śrīmadbhagavadgīta - 9 - 17)

(ī jagattunaku nēnu taṃḍrini)

  1. sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōniḥ rahaṃ bījapradā pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 4)

(ē yē yōnulaṃdu rūpamulu puṭṭucunnavō - kalugucunnavō - vāṭiki caturmukhabrahma (prakṛti) mahadyōni, nēnu vāṭiki bījamuniccuṭavalana taṃḍrini).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.