← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకసంగ్రహము lōkasaṃgrahamu

Original — తెలుగు
  1. లోకస్య సంగ్రహః, స్వధర్మే ప్రవర్తనం.

(లోకులు వారివారి ధర్మములందు ప్రవర్తించునట్లు చేయుట).

  1. లోకానాం స్వేస్వే ధర్మే ప్రవర్తనం ఉన్మార్గ నివర్తనం చ లోక సంగ్రహః.

(లోకులు వారివారి ధర్మములందు ప్రవర్తించుట, వారిని ఉన్మార్గమునుండి నివర్తింపచేయుట).

“స్వేస్వే ధర్మే చ లాకానామున్మార్గా విని వర్త్యయత్ |

స్థాపనం ప్రోచ్యతే లోక సంగ్రహస్త్వం తమాచర ||“. (గీతాభావప్రకాశము - 3 - 144, 145)

  1. “అనుష్టానేన ధర్మస్య కర్తవ్యో లోక సంగ్రహః”. (గీతాభావప్రకాశము - 3 - 165)

(ధర్మము ననుష్టించుటవలన లోకసంగ్రహము చేయవలయును - నీవు అట్లు ఆచరింపుము)

  1. “లోకస్యోన్మార్గ ప్రవృత్తి నివారణం” (శ్రీశంకరః)

(లోకము - లోకులు - ఉన్మార్గములో ప్రవర్తించుటను నివారించుట)

  1. లోకస్య సంగ్రహః గ్రహణం యథాభవతి తథా -

(లోకులను సంగ్రహించునట్లు - అనగా, తాను చెప్పినట్లు వారు చేయునట్లు వారిచే చేయించుట).

  1. “సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత |

కుర్యాద్విద్వాంసస్తథా (అ)సక్తశ్చికూర్షుర్లోక సంగ్రహః |” (శ్రీమద్భగవద్గీత - 3 - 25)

(అజ్ఞానులు కర్మలను ఆసక్తితో ఎట్లు చేయుదురో విద్వాంశుడు (జ్ఞాని) కర్మలను లోక సంగ్రహము కొఱకు వాటియందాసక్తి లేకుండ చేయవలెను).

Transliteration
  1. lōkasya saṃgrahaḥ, svadharmē pravartanaṃ.

(lōkulu vārivāri dharmamulaṃdu pravartiṃcunaṭlu cēyuṭa).

  1. lōkānāṃ svēsvē dharmē pravartanaṃ unmārga nivartanaṃ ca lōka saṃgrahaḥ.

(lōkulu vārivāri dharmamulaṃdu pravartiṃcuṭa, vārini unmārgamunuṃḍi nivartiṃpacēyuṭa).

“svēsvē dharmē ca lākānāmunmārgā vini vartyayat |

sthāpanaṃ prōcyatē lōka saṃgrahastvaṃ tamācara ||“. (gītābhāvaprakāśamu - 3 - 144, 145)

  1. “anuṣṭānēna dharmasya kartavyō lōka saṃgrahaḥ”. (gītābhāvaprakāśamu - 3 - 165)

(dharmamu nanuṣṭiṃcuṭavalana lōkasaṃgrahamu cēyavalayunu - nīvu aṭlu ācariṃpumu)

  1. “lōkasyōnmārga pravṛtti nivāraṇaṃ” (śrīśaṃkaraḥ)

(lōkamu - lōkulu - unmārgamulō pravartiṃcuṭanu nivāriṃcuṭa)

  1. lōkasya saṃgrahaḥ grahaṇaṃ yathābhavati tathā -

(lōkulanu saṃgrahiṃcunaṭlu - anagā, tānu ceppinaṭlu vāru cēyunaṭlu vāricē cēyiṃcuṭa).

  1. “saktāḥ karmaṇya vidvāṃsō yathā kurvaṃti bhārata |

kuryādvidvāṃsastathā (a)saktaścikūrṣurlōka saṃgrahaḥ |” (śrīmadbhagavadgīta - 3 - 25)

(ajñānulu karmalanu āsaktitō eṭlu cēyudurō vidvāṃśuḍu (jñāni) karmalanu lōka saṃgrahamu koṟaku vāṭiyaṃdāsakti lēkuṃḍa cēyavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.