← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకాశ్రయుడు lōkāśrayuḍu

Original — తెలుగు
  1. “సీ. - - - గరిమొప్ప నఖిల లోకముబులందు దానుండు దనలోన నఖిలంబు దనరుచుండు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 -)

(లోకములకాశ్రయమైనవాడు - లోకములుండు చోటయినవాడు - లోకములన్నియు భగవంతునిలోనే - అతని విశ్వరూపములోనే - ఓతప్రోతమై యున్నవి - “ఓతప్రోత సమస్త వస్తునిచయం” (శ్రీరామకర్ణామృతం - 2 - 50)

  1. “ఇహై కస్థం జగత్కృస్నం పశ్యాద్య స చరాచరం |

మమదేహే గుడాకేశ - - - “. (శ్రీమద్భగవద్గీత - 9 - 5)

(చరాచరరూపమైన ఈ జగత్తంతటిని ఒకటిగా నా దేహమందు (భగవంతును దేహమందు) ఉండుదానిని చూడుము)

  1. “మత్థ్సాని సర్వభూతాని” (శ్రీమద్భగవదీగత - 9 - 5)

  2. “వ. ఉత్పత్తి స్థితిలయంబులెం దణగుచు ప్రకాశింపబడునది యాశ్రయం బనంబడు, అదియ పరమాత్మ బ్రహ్మశబ్దవాచ్యంబు - - - ద్రష్టయు, దృక్కును, దృశ్యంబు ననం దగు నీ మూటియందు నొకటి లేకున్న నొకటిగానరాదు. ఈ త్రితయంబు నెవ్వండెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండు, అతండె పరమాత్మయును” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

  3. “వ. అమ్మహా పురాణంబు (శ్రీమద్భాగవతము) - - దశలక్షణ లక్షితంబునై సంకుచిత మార్గంబున నొప్పు - అందు దశలక్షణంబులెవ్వియనిన సర్గంబును - - - నాశ్రయంబునన బది తెఱంగులయ్యె - - దశమాశ్రయ విశద్యర్థంబు దక్కిన తొమ్మిది లక్షణంబులు సెప్పం బడె -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 259)

Transliteration
  1. “sī. - - - garimoppa nakhila lōkamubulaṃdu dānuṃḍu danalōna nakhilaṃbu danarucuṃḍu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 -)

(lōkamulakāśrayamainavāḍu - lōkamuluṃḍu cōṭayinavāḍu - lōkamulanniyu bhagavaṃtunilōnē - atani viśvarūpamulōnē - ōtaprōtamai yunnavi - “ōtaprōta samasta vastunicayaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

  1. “ihai kasthaṃ jagatkṛsnaṃ paśyādya sa carācaraṃ |

mamadēhē guḍākēśa - - - “. (śrīmadbhagavadgīta - 9 - 5)

(carācararūpamaina ī jagattaṃtaṭini okaṭigā nā dēhamaṃdu (bhagavaṃtunu dēhamaṃdu) uṃḍudānini cūḍumu)

  1. “matthsāni sarvabhūtāni” (śrīmadbhagavadīgata - 9 - 5)

  2. “va. utpatti sthitilayaṃbuleṃ daṇagucu prakāśiṃpabaḍunadi yāśrayaṃ banaṃbaḍu, adiya paramātma brahmaśabdavācyaṃbu - - - draṣṭayu, dṛkkunu, dṛśyaṃbu nanaṃ dagu nī mūṭiyaṃdu nokaṭi lēkunna nokaṭigānarādu. ī tritayaṃbu nevvaṃḍeṟuṃgu nataṃḍu sarvalōkāśrayuṃḍu, ataṃḍe paramātmayunu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

  3. “va. ammahā purāṇaṃbu (śrīmadbhāgavatamu) - - daśalakṣaṇa lakṣitaṃbunai saṃkucita mārgaṃbuna noppu - aṃdu daśalakṣaṇaṃbulevviyanina sargaṃbunu - - - nāśrayaṃbunana badi teṟaṃgulayye - - daśamāśraya viśadyarthaṃbu dakkina tommidi lakṣaṇaṃbulu seppaṃ baḍe -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 259)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.