← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకతత్వ విచక్షణాః lōkatatva vicakṣaṇāḥ

Original — తెలుగు

లోక తత్వస్య విచక్షణాః, పరీక్షకాః.

(లోకతత్వమును బాగుగా పరీక్షచేసి తెలుసుకొనినవారు - లోకముల ఉత్పత్తి స్థితి ప్రకారము ఆమూలాగ్రము తెలుసుకొనినవారు)

Transliteration

lōka tatvasya vicakṣaṇāḥ, parīkṣakāḥ.

(lōkatatvamunu bāgugā parīkṣacēsi telusukoninavāru - lōkamula utpatti sthiti prakāramu āmūlāgramu telusukoninavāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.