← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకాతీతః lōkātītaḥ

Original — తెలుగు

లోకము నతిక్రమించినవాడు - లోకవిలక్షణుడు - లోకములోనుండు లక్షణములు లేనివాడు - లోకములోని ప్రతివస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టుచున్నది, అంతమగుచున్నది. భగవంతునికి ఇట్టి జననమరణములు లేవు, వృద్ధి లక్షణములు లేవు - నిత్యుడు.

Transliteration

lōkamu natikramiṃcinavāḍu - lōkavilakṣaṇuḍu - lōkamulōnuṃḍu lakṣaṇamulu lēnivāḍu - lōkamulōni prativastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭucunnadi, aṃtamagucunnadi. bhagavaṃtuniki iṭṭi jananamaraṇamulu lēvu, vṛddhi lakṣaṇamulu lēvu - nityuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.