లోక్యతే మనుష్యో హమిత్యభిమన్యతే ఇతి లోకో అర్థాధ్యాసః, తద్విషయో వ్యవహారో అభిమానః, ఇతి జ్ఞానాధ్యాసో దర్శితః -
(నేను మనుష్యుడను అని అభిమానించుట లోకము అనునది అర్థాధ్యాసము - దానికి సంబంధించిన వ్యవహారము, అభిమానము లోకవ్యవహారము. ఇది జ్ఞానాధ్యాసము.)
lōkyatē manuṣyō hamityabhimanyatē iti lōkō arthādhyāsaḥ, tadviṣayō vyavahārō abhimānaḥ, iti jñānādhyāsō darśitaḥ -
(nēnu manuṣyuḍanu ani abhimāniṃcuṭa lōkamu anunadi arthādhyāsamu - dāniki saṃbaṃdhiṃcina vyavahāramu, abhimānamu lōkavyavahāramu. idi jñānādhyāsamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.