(ఆకాశము మొదలగు పంచభూతములను అంగీకరించి - ఉన్నాయని ఒప్పుకొని, ఆ పంచభూతముల కార్యమే - ఆ పంచభూతముల సమ్మేళనమువలన కలుగు దేహమే ఆత్మయని చెప్పువారు లోకాయతికులు)
(లోకాయతికులు శరీరముకంటె అతిరిక్తమైన ఆత్మ లేదనువారు -, శరీరమే ఆత్మయని తలచువారు - “స్థూలశరీరం న ఆత్మా, కింతు స్థూల శరీరే యత్సద్భావే జీవన వ్యవహారో భవతి. స ఆత్మా, న చ స్థూల శరీరాత్ వ్యతిరిక్తః - జీవనమరణవ్యవహారౌ ఇంద్రియాధీనౌ భవతః”.
(స్థూలశరీరము ఆత్మకాదు, కాని, స్థూలశరీరమందు ఏసత్తావలన జీవన వ్యవహారముకలదో అది ఆత్మ, అది స్థూలశరీరముకంటె వేరైనది. జీవనమరణములు ఇంద్రియవ్యాపారములని తలచువారు - లోకాయతికులు).
(స్వభావము వలననే ఈ చిత్రవిచిత్రమైన జగత్తు కల్గుచున్నదియని తలచువారు)
(ఇంద్రియాణాం అచేతనత్వాత్ న తేషాం అచేతనత్వం)
(ākāśamu modalagu paṃcabhūtamulanu aṃgīkariṃci - unnāyani oppukoni, ā paṃcabhūtamula kāryamē - ā paṃcabhūtamula sammēḷanamuvalana kalugu dēhamē ātmayani ceppuvāru lōkāyatikulu)
(lōkāyatikulu śarīramukaṃṭe atiriktamaina ātma lēdanuvāru -, śarīramē ātmayani talacuvāru - “sthūlaśarīraṃ na ātmā, kiṃtu sthūla śarīrē yatsadbhāvē jīvana vyavahārō bhavati. sa ātmā, na ca sthūla śarīrāt vyatiriktaḥ - jīvanamaraṇavyavahārau iṃdriyādhīnau bhavataḥ”.
(sthūlaśarīramu ātmakādu, kāni, sthūlaśarīramaṃdu ēsattāvalana jīvana vyavahāramukaladō adi ātma, adi sthūlaśarīramukaṃṭe vērainadi. jīvanamaraṇamulu iṃdriyavyāpāramulani talacuvāru - lōkāyatikulu).
(svabhāvamu valananē ī citravicitramaina jagattu kalgucunnadiyani talacuvāru)
(iṃdriyāṇāṃ acētanatvāt na tēṣāṃ acētanatvaṃ)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.