← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకేశ్వరుడు lōkēśvaruḍu

Original — తెలుగు

“క. లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటికవ్వల నెవ్వం

డేకాకృతి వెలుంగు నతనినే సేవింతున్“. (శ్రీమహాభాగవతము – 8 – 3 - 75)

Transliteration

“ka. lōkaṃbulu lōkēśulu

lōkasthulu tegina tudi nalōkaṃbagu peṃ

jīkaṭikavvala nevvaṃ

ḍēkākṛti veluṃgu nataninē sēviṃtun”. (śrīmahābhāgavatamu – 8 – 3 - 75)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.