మౌనవాన్ - సం యతవాక్ (మౌనము అవలంభించువాడు - ముని).
యః చిత్తేన వా చా చ కేవలం మమైవ మననం కథనం చ కరోతి -
(మనస్సులో కేవలము భగవంతునే మననము చయువాడు - భగవంతుని గుఱించియే ఎల్లపుడు పలుకువాడు)
maunavān - saṃ yatavāk (maunamu avalaṃbhiṃcuvāḍu - muni).
yaḥ cittēna vā cā ca kēvalaṃ mamaiva mananaṃ kathanaṃ ca karōti -
(manassulō kēvalamu bhagavaṃtunē mananamu cayuvāḍu - bhagavaṃtuni guṟiṃciyē ellapuḍu palukuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.