← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మేదిని mēdini

Original — తెలుగు
  1. కఠినా (కఠినమైనది).

  2. మధుకైటభ మేధసా జాతా, అధవా మేధస్వినీ కఠినా ఇత్యర్థః -

(మధుకైటబాసురుల మేథస్సునుండి పుట్టినది - లేక, కఠినమైనది - “మధుకైట భయోర్మేధస్సం యోగాన్మేదినీ స్మృతా |”. (దేవీభాగవతము).

  1. “మధుకైటభయోః జీవనకాలే మేదినీ జలే నిమగ్నాస్థితా తాభ్యాం జ్ఞాతా చ ప్రత్యక్షా తునాసీత్ తజ్ఞాత్వా తాభ్యాం ఊర్వభావాత్ మరణం న భవిష్యతీతి విచింత్య న యత్రోర్వీపాధసా సంవృతా ఇతి వాక్యం ఉక్తం. తయోర్నాశే కృతే మేధ ఉత్పన్నం తజ్జలోపరి స్థితం. పశ్చాత్ వరాహేణ ధరోధారే జలాత్కృతే సతి మేధిస్సంబందో ధరాయాం జాతః తతః మేదోయుక్తత్వాత్ మేదినీతి నామా భవత్”.

(మధుకైటభాసురులు జీవించియున్న కాలములో భూమి నీటిలోమునిగి యుండెను - ప్రత్యక్షముగ పైకి కనబడలేదు. వారిని చంపినతర్వాత తొడరూపములో నున్న భూమియందు మేధస్సు పుట్టినది. వరహావతారుడైన హరి నీటిలోనుండి భూమిని ఉద్ధరించినపుడు భూమితోకూడ మేధస్సు వచ్చినది. మేధస్సుతో కూడియుండుటవలన భూమికి మేదిని యను పేరు వచ్చినది).

Transliteration
  1. kaṭhinā (kaṭhinamainadi).

  2. madhukaiṭabha mēdhasā jātā, adhavā mēdhasvinī kaṭhinā ityarthaḥ -

(madhukaiṭabāsurula mēthassunuṃḍi puṭṭinadi - lēka, kaṭhinamainadi - “madhukaiṭa bhayōrmēdhassaṃ yōgānmēdinī smṛtā |”. (dēvībhāgavatamu).

  1. “madhukaiṭabhayōḥ jīvanakālē mēdinī jalē nimagnāsthitā tābhyāṃ jñātā ca pratyakṣā tunāsīt tajñātvā tābhyāṃ ūrvabhāvāt maraṇaṃ na bhaviṣyatīti viciṃtya na yatrōrvīpādhasā saṃvṛtā iti vākyaṃ uktaṃ. tayōrnāśē kṛtē mēdha utpannaṃ tajjalōpari sthitaṃ. paścāt varāhēṇa dharōdhārē jalātkṛtē sati mēdhissaṃbaṃdō dharāyāṃ jātaḥ tataḥ mēdōyuktatvāt mēdinīti nāmā bhavat”.

(madhukaiṭabhāsurulu jīviṃciyunna kālamulō bhūmi nīṭilōmunigi yuṃḍenu - pratyakṣamuga paiki kanabaḍalēdu. vārini caṃpinatarvāta toḍarūpamulō nunna bhūmiyaṃdu mēdhassu puṭṭinadi. varahāvatāruḍaina hari nīṭilōnuṃḍi bhūmini uddhariṃcinapuḍu bhūmitōkūḍa mēdhassu vaccinadi. mēdhassutō kūḍiyuṃḍuṭavalana bhūmiki mēdini yanu pēru vaccinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.