శిఖ శోభినాం మధ్యే మేరుః శ్రేష్టం, ప్రశస్త రత్న కాంచనమయ శిఖర విశేషయోగాత్ మేరోః అతిశయః -
(ప్రకాశించినవాటిలో, పర్వతములలో శ్రేష్టమైనది. ప్రశస్తమైన బంగారము మొదలగువాటితో నిండియున్న శిఖరము కలిగియుండుటబట్టి మేరు పర్వతమునకు శ్రేష్టత్వము).
śikha śōbhināṃ madhyē mēruḥ śrēṣṭaṃ, praśasta ratna kāṃcanamaya śikhara viśēṣayōgāt mērōḥ atiśayaḥ -
(prakāśiṃcinavāṭilō, parvatamulalō śrēṣṭamainadi. praśastamaina baṃgāramu modalaguvāṭitō niṃḍiyunna śikharamu kaligiyuṃḍuṭabaṭṭi mēru parvatamunaku śrēṣṭatvamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.