← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మేథావీ mēthāvī

Original — తెలుగు
  1. యథావస్థిత తత్వ జ్ఞానః.

(భగవత్తత్వమును, దాని నిజస్థితిని - ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనినవాడు).

  1. మేథయా, ఆత్మజ్ఞానలక్షణయా ప్రజ్ఞయా సం యుక్తః తద్వా మేథావీ.

(మేథయనగా ఆత్మజ్ఞానమను లక్షణముగల ప్రజ్ఞ, అది కలవాడు మేథావీ).

  1. సర్వజ్ఞః, అపరిలుప్త చైతన్య స్వభావాత్.

(పరిపూర్ణ చైతన్యమే స్వభావముగా గలవాడగుటచేత సర్వమును తెలిసినవాడు).

  1. “మేథా బహుగ్రంధధారణ సామర్థ్యం, సా యస్యాస్తీతి మేథావీ” (శ్రీశంకరః)

(మేథయనగా అనేక గ్రంధార్థములు తెలియుటవలనకలిగిన సామర్థ్యము - అదికలవాడు మేథావీ).

  1. శ్రుత్యర్థధారణా సమర్థః

(శ్రుతుల అర్థమును బాగుగా అవగాహనచేసుకొని మరువకుండ నుండువాడు). (చూడుము - ‘మేథ’)

Transliteration
  1. yathāvasthita tatva jñānaḥ.

(bhagavattatvamunu, dāni nijasthitini - unnadi unnaṭlugā telusukoninavāḍu).

  1. mēthayā, ātmajñānalakṣaṇayā prajñayā saṃ yuktaḥ tadvā mēthāvī.

(mēthayanagā ātmajñānamanu lakṣaṇamugala prajña, adi kalavāḍu mēthāvī).

  1. sarvajñaḥ, aparilupta caitanya svabhāvāt.

(paripūrṇa caitanyamē svabhāvamugā galavāḍaguṭacēta sarvamunu telisinavāḍu).

  1. “mēthā bahugraṃdhadhāraṇa sāmarthyaṃ, sā yasyāstīti mēthāvī” (śrīśaṃkaraḥ)

(mēthayanagā anēka graṃdhārthamulu teliyuṭavalanakaligina sāmarthyamu - adikalavāḍu mēthāvī).

  1. śrutyarthadhāraṇā samarthaḥ

(śrutula arthamunu bāgugā avagāhanacēsukoni maruvakuṃḍa nuṃḍuvāḍu). (cūḍumu - ‘mētha’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.