← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోఘ జీవితము mōgha jīvitamu

Original — తెలుగు

ఆత్మావలోకన విముఖతయా విషయం లోకైక రతః, యః జగచ్చక్రం న అనువర్తయతి, తస్య జీవితం మోఘ జీవితం.

(ఆత్మజ్ఞానము సంపాదించుటకు విముఖుడై - ఇష్టములేనివాడై - విషయలోలుడై జగచ్చక్రమును ఎవడు ప్రవర్తింపచేయడో అట్టివాని జీవితము మోఘ జీవితము - అట్టి జీవితము తనకుగాని పరులకుగాని ఉపయోగించదు)

Transliteration

ātmāvalōkana vimukhatayā viṣayaṃ lōkaika rataḥ, yaḥ jagaccakraṃ na anuvartayati, tasya jīvitaṃ mōgha jīvitaṃ.

(ātmajñānamu saṃpādiṃcuṭaku vimukhuḍai - iṣṭamulēnivāḍai - viṣayalōluḍai jagaccakramunu evaḍu pravartiṃpacēyaḍō aṭṭivāni jīvitamu mōgha jīvitamu - aṭṭi jīvitamu tanakugāni parulakugāni upayōgiṃcadu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.