ఫలాసక్తితోచేయు పునరావృత్తి కారకమగు కర్మలు, ప్రత్యుపకారము చేయుటకై చేయు కర్మలు, శాస్త్ర విరుద్ధకర్మలు చేయువారు.
వృథాకర్మాః యేషాంతే - యాని చ అగ్నిహోత్రాదీని, తైః అనుష్టీయ మానాని కర్మాణి తాని చ, తేషాం భగవదర్పిత భావాత్ స్వాత్మ భూతస్య చ అజ్ఞానాత్ మోఘాన్యేవ, నిష్ఫలాని కర్మాణి ఇతి మోఘ కర్మాణః“.
(వ్యర్థమగు కర్మలు చేయువారు, అగ్నిహోత్రాది కర్మలు భగవంతుని పరిభవించి, తన స్వరూప అజ్ఞానమువలన ఆ కర్మలన్నియు నిష్ఫలములే, మోఘములే, వ్యర్థములే).
(వ్యర్థమగు ప్రయత్నము చేయువారు).
phalāsaktitōcēyu punarāvṛtti kārakamagu karmalu, pratyupakāramu cēyuṭakai cēyu karmalu, śāstra viruddhakarmalu cēyuvāru.
vṛthākarmāḥ yēṣāṃtē - yāni ca agnihōtrādīni, taiḥ anuṣṭīya mānāni karmāṇi tāni ca, tēṣāṃ bhagavadarpita bhāvāt svātma bhūtasya ca ajñānāt mōghānyēva, niṣphalāni karmāṇi iti mōgha karmāṇaḥ”.
(vyarthamagu karmalu cēyuvāru, agnihōtrādi karmalu bhagavaṃtuni paribhaviṃci, tana svarūpa ajñānamuvalana ā karmalanniyu niṣphalamulē, mōghamulē, vyarthamulē).
(vyarthamagu prayatnamu cēyuvāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.