← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోహితాః mōhitāḥ

Original — తెలుగు
  1. మోహంగతాః (మోహము చెందినవారు).

  2. మోహం నిర్ణయా సామర్థ్యం, ప్రాప్తాః, సంశయం గతాః.

(మోహమనగా నిర్ణయించుసామర్థ్యము లేకపోవుట - నిర్ణయించు సామర్థ్యము లేనివారు).

Transliteration
  1. mōhaṃgatāḥ (mōhamu ceṃdinavāru).

  2. mōhaṃ nirṇayā sāmarthyaṃ, prāptāḥ, saṃśayaṃ gatāḥ.

(mōhamanagā nirṇayiṃcusāmarthyamu lēkapōvuṭa - nirṇayiṃcu sāmarthyamu lēnivāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.