← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షహేతువులు mōkṣahētuvulu

Original — తెలుగు

"వ. మౌన వ్రత జప తప శ్రుతాధ్యయనంబులు, నిజధర్మవ్యాఖ్యాన నిజనస్థల నివాస సమాధులును, మోక్షహేతువులు, అయిన నవి పదియును ఇంద్రియ జయములేనివారికి జీవనోపాయంబులయి యుండు. దాంభికులకు వార్తాకరంబులయి (జీవనోపాయములు) అయి సఫలంబులు కావు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 366)

Transliteration

"va. mauna vrata japa tapa śrutādhyayanaṃbulu, nijadharmavyākhyāna nijanasthala nivāsa samādhulunu, mōkṣahētuvulu, ayina navi padiyunu iṃdriya jayamulēnivāriki jīvanōpāyaṃbulayi yuṃḍu. dāṃbhikulaku vārtākaraṃbulayi (jīvanōpāyamulu) ayi saphalaṃbulu kāvu". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 366)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.