← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మృగతృష్ణికలు mṛgatṛṣṇikalu

Original — తెలుగు
  1. ఎండమావులు, మరు మరీచికలు -

మృగతృష్ణికావత్ మిథ్యా భూతాః - (ఎండమావులవలె మిథ్యలైనవి).

  1. మరు మరీచికాః జలభ్రమ మాత్ర దాయిన్యః -

(మరు మరీచికలు - జలమను భ్రమ కలుగచేయునవి).

  1. మృగతృష్ణికా, జల, శశవిషాణ, యోః గగనారవింద వంద్యాపుత్ర ద వదత్యంతానంద తత్వ ముక్తం - మృగతృష్ణాంభసి స్నాతః ఖ పుష్పకృత శేఖరః ఏవ వంధ్యాసుతో యాతి శశశృంగ ధనుర్ధరః.

(ఎండాకాలములో మధ్యాహ్నసమయమున చవిటినేలయందు ఎండమావులు కనబడును - ఆ ప్రదేశము కిరణములవలన జలమయ ప్రదేశమను భ్రమ కలిగించును - దగ్గరకు వెళ్ళి చూచిన నీళ్ళుండవు - ఆ ప్రదేశములో నీళ్ళున్నవనుకొనుట భ్రమయే - అసంభవమైన వస్తువులు వీటితో పోల్చుదురు - ఇట్లే కుందేటి కొమ్ము, ఆకాశపుష్పము, వంధ్యాపుత్రుడు అను పదములు వాడుదురు).

Transliteration
  1. eṃḍamāvulu, maru marīcikalu -

mṛgatṛṣṇikāvat mithyā bhūtāḥ - (eṃḍamāvulavale mithyalainavi).

  1. maru marīcikāḥ jalabhrama mātra dāyinyaḥ -

(maru marīcikalu - jalamanu bhrama kalugacēyunavi).

  1. mṛgatṛṣṇikā, jala, śaśaviṣāṇa, yōḥ gaganāraviṃda vaṃdyāputra da vadatyaṃtānaṃda tatva muktaṃ - mṛgatṛṣṇāṃbhasi snātaḥ kha puṣpakṛta śēkharaḥ ēva vaṃdhyāsutō yāti śaśaśṛṃga dhanurdharaḥ.

(eṃḍākālamulō madhyāhnasamayamuna caviṭinēlayaṃdu eṃḍamāvulu kanabaḍunu - ā pradēśamu kiraṇamulavalana jalamaya pradēśamanu bhrama kaligiṃcunu - daggaraku veḷḷi cūcina nīḷḷuṃḍavu - ā pradēśamulō nīḷḷunnavanukonuṭa bhramayē - asaṃbhavamaina vastuvulu vīṭitō pōlcuduru - iṭlē kuṃdēṭi kommu, ākāśapuṣpamu, vaṃdhyāputruḍu anu padamulu vāḍuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.