మృత్యుః స్వాజ్ఞానం తద్వృత్తిభిః పాశ్యతే బధ్యతే ఇతి స్వాజ్ఞాన వృత్తయః పాశాః, తా మృత్యుపాశాః.
(మృత్యువు అనగా తను పరమాత్మయేర్ అను జ్ఞానం లేకుండి అజ్ఞానములో నుండుట. ఆ అజ్ఞానముయొక్క వృత్తులు వలన కట్తబడుతాడుఇ కనుక ఆ వృత్తులే పాశములు - అవే మృత్యుపాశములు).
mṛtyuḥ svājñānaṃ tadvṛttibhiḥ pāśyatē badhyatē iti svājñāna vṛttayaḥ pāśāḥ, tā mṛtyupāśāḥ.
(mṛtyuvu anagā tanu paramātmayēr anu jñānaṃ lēkuṃḍi ajñānamulō nuṃḍuṭa. ā ajñānamuyokka vṛttulu valana kaṭtabaḍutāḍui kanuka ā vṛttulē pāśamulu - avē mṛtyupāśamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.