శుభదఃకాలః (శుభకార్య నిర్ణయకాలము)
ముహూర్తాది రూపేణ అల్పకాలం
(ముహూర్తము మొదలగువాటివలె స్వల్పకాలము).
“నాడికా ద్వయం బొక్క ముహూర్తంబయ్యె”. (కాలమానము) - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 -)
పండ్రెండు క్షణములకాలము (రెండు ఘడియల కాలము).
śubhadaḥkālaḥ (śubhakārya nirṇayakālamu)
muhūrtādi rūpēṇa alpakālaṃ
(muhūrtamu modalaguvāṭivale svalpakālamu).
“nāḍikā dvayaṃ bokka muhūrtaṃbayye”. (kālamānamu) - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 -)
paṃḍreṃḍu kṣaṇamulakālamu (reṃḍu ghaḍiyala kālamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.