← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముఖ్య దేవాః mukhya dēvāḥ

Original — తెలుగు

“యమాగ్ని, వాయు, సూర్య, చంద్రాది ప్రథాన దేవాః ముఖ్య దేవేః కేచిత్తు యమాది హిరణ్యగర్భాంత దేవాన్, అష్టవసూన్, ద్వాదశాదిత్యాన్, ఏకాదశ రుద్రాన్, ఇత్యేవం ఏక త్రింశత్ దేవాంశ్చ ముఖ్య దేవాన్ ఆహుః”.

(యముడు, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, మొదలగువారు ముఖ్య దేవతలు. కొందఱి యముడు మొదలుకొని హిరణ్యగర్భుడు (చతుర్ముఖ బ్రహ్మ) అంతముగా గల దేవతులు - అష్టవసువులు, ద్వదాశాదిత్యులు, ఏకాదశ రుద్రులు అనువారు ముఖ్య దేవతలు అని చెప్పియున్నారు).

Transliteration

“yamāgni, vāyu, sūrya, caṃdrādi prathāna dēvāḥ mukhya dēvēḥ kēcittu yamādi hiraṇyagarbhāṃta dēvān, aṣṭavasūn, dvādaśādityān, ēkādaśa rudrān, ityēvaṃ ēka triṃśat dēvāṃśca mukhya dēvān āhuḥ”.

(yamuḍu, agni, vāyuvu, sūryuḍu, caṃdruḍu, modalaguvāru mukhya dēvatalu. koṃdaṟi yamuḍu modalukoni hiraṇyagarbhuḍu (caturmukha brahma) aṃtamugā gala dēvatulu - aṣṭavasuvulu, dvadāśādityulu, ēkādaśa rudrulu anuvāru mukhya dēvatalu ani ceppiyunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.