← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముఖ్య ప్రాణము mukhya prāṇamu

Original — తెలుగు
  1. ప్రాణవాయువు.

  2. సకలేంద్రియ చేష్టా హేతుః, అత ఏవ ముఖ్యః.

(ఇంద్రియముల చేష్తలన్నింటికి - వాటి వృత్తులకు - కారణమైనది, కనుక ముఖ్య ప్రాణమని చెప్పబడుచున్నది).

  1. సూత్రాత్మ రూపః.

(సూత్రాత్మ రూపమైనది - సూత్రమే (త్రాడు) వలె తన శక్తి చేత శరీరమునంతను వ్యాపించి ధరించి యుండునది).

Transliteration
  1. prāṇavāyuvu.

  2. sakalēṃdriya cēṣṭā hētuḥ, ata ēva mukhyaḥ.

(iṃdriyamula cēṣtalanniṃṭiki - vāṭi vṛttulaku - kāraṇamainadi, kanuka mukhya prāṇamani ceppabaḍucunnadi).

  1. sūtrātma rūpaḥ.

(sūtrātma rūpamainadi - sūtramē (trāḍu) vale tana śakti cēta śarīramunaṃtanu vyāpiṃci dhariṃci yuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.