← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూల బంధము mūla baṃdhamu

Original — తెలుగు
  1. “అధోగతిమపానం వై ఊర్థ్వం కురుతౌ బలాత్| ఆకుంచనేన తం ప్రాహుర్మూల బంధోయ మద్యతే||”. (యోగకుండల్యుపనిషత్).

(అధోగమనము గల శరీరములో క్రిందకు ప్రసరించు శక్తిగల అపానవాయువును బలవంతముగా మీదకి ప్రసరింపచేసి దానిని వంచి పెట్టి యుంచుట మూలబంధము).

  1. “అంఘ్రి మూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణంబు బిగియబట్టి” -

(గుదస్థానమునందు అపానవాయువుయొక్క సంచారము అగునట్లు ఎడమ మడమచే గుదస్థానమును బంధించుట - నొక్కియుంచుట).

Transliteration
  1. “adhōgatimapānaṃ vai ūrthvaṃ kurutau balāt| ākuṃcanēna taṃ prāhurmūla baṃdhōya madyatē||”. (yōgakuṃḍalyupaniṣat).

(adhōgamanamu gala śarīramulō kriṃdaku prasariṃcu śaktigala apānavāyuvunu balavaṃtamugā mīdaki prasariṃpacēsi dānini vaṃci peṭṭi yuṃcuṭa mūlabaṃdhamu).

  1. “aṃghri mūlamuna mūlādhāra cakraṃbu pīḍiṃci prāṇaṃbu bigiyabaṭṭi” -

(gudasthānamunaṃdu apānavāyuvuyokka saṃcāramu agunaṭlu eḍama maḍamacē gudasthānamunu baṃdhiṃcuṭa - nokkiyuṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.