← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూల మంత్రము mūla maṃtramu

Original — తెలుగు
  1. “మూలమనగా ‘శ్రీం’ అనే కామకలాబీజము - పూర్తి విద్య ఒక బీజమందే పాద చతుష్టయము ఇమిడి యున్నందున ఆ బీజము కామకలా స్వరూపమని సంకేతము - దానికి మూలము లేనందున అదియే మూలమంత్రము”.

  2. “మననాత్ ప్రాణనా చ్చైవ మద్రూపస్యావ బోధనాత్ |

మంత్ర మత్యుచ్యతే, బ్రహ్మన్, మద ధిష్ఠానతో(అ)పివా |

మూలత్వాత్సర్వ మంత్రాణాం మూలాధారాత్ సమద్భవాత్ |

మూలస్వరూప లింగత్వాత్ మూలమంత్ర ఇతిస్మృతః ||“.

(మననము చేయుటచేతను, జీవింప చేయుటచేతను, నా రూపమును బోధించుటచేతను మంత్రమని చెప్పబడుచున్నది. నేను అధిష్టించియున్నందువలనను, (నేను అధిష్ఠాన దేవతనగుటవలనను), మంత్రము లన్నింటికి మూలమైనదగుటచేతను, మూలాధారమునుండి పుట్టినదగుటచేతను, మూలస్వరూపలింగమగుటచేతను మూలమంత్రమని చెప్పబడుచున్నది).

  1. “శివశక్తిమయం మంత్రం మూలాధారాత్సముత్థితం |

తస్య మంత్రస్యవై బ్రహ్మన్, శ్రోతావక్తాచ దుర్లభః |

ఏతత్పరమితి ప్రోక్తం నాదలింగం చిదాత్మకం |

తస్య విజ్ఞాన మాత్రేణ జీవన్ముక్తో భవేజ్జనః |

అణిమాదికమైశ్వర్య మచిరాదేవ జాయతే |

మననాత్ త్రాణనాచ్చైవ మద్రూపస్యావబోధనాత్ |

మంత్రమిత్యుచ్యతే బ్రహ్మ మధిష్ఠాన తోపివా |

మూలత్వాత్ సర్వమంత్రాణాం మూలాధార సముద్భవాత్ | మూల స్వరూప లింగత్వాన్మూల మంత్ర ఇతి స్మృతః ||“. (యోగశిఖోపనిషత్)

(మూలాధార చక్రమునుండి పుట్టినదగుటచేత మూలమంత్రమని చెప్పబడుచున్నది. ఇది శివశక్తిమయము - శివశక్తితో నిండియున్నది. ఈ మూలమంత్రమును చెప్పవాడును, వినువాడును దుర్లభము - ఇది చిదాత్మకం, నాదలింగ పీఠము. దీనిని తెలిసినంతమాత్రమున మానవుడు జీవన్ముక్తుడగును - అణిమ, గరిమ మొదలగు ఐశ్వర్యములు వేగముగానే కలుగును -

Transliteration
  1. “mūlamanagā ‘śrīṃ’ anē kāmakalābījamu - pūrti vidya oka bījamaṃdē pāda catuṣṭayamu imiḍi yunnaṃduna ā bījamu kāmakalā svarūpamani saṃkētamu - dāniki mūlamu lēnaṃduna adiyē mūlamaṃtramu”.

  2. “mananāt prāṇanā ccaiva madrūpasyāva bōdhanāt |

maṃtra matyucyatē, brahman, mada dhiṣṭhānatō(a)pivā |

mūlatvātsarva maṃtrāṇāṃ mūlādhārāt samadbhavāt |

mūlasvarūpa liṃgatvāt mūlamaṃtra itismṛtaḥ ||“.

(mananamu cēyuṭacētanu, jīviṃpa cēyuṭacētanu, nā rūpamunu bōdhiṃcuṭacētanu maṃtramani ceppabaḍucunnadi. nēnu adhiṣṭiṃciyunnaṃduvalananu, (nēnu adhiṣṭhāna dēvatanaguṭavalananu), maṃtramu lanniṃṭiki mūlamainadaguṭacētanu, mūlādhāramunuṃḍi puṭṭinadaguṭacētanu, mūlasvarūpaliṃgamaguṭacētanu mūlamaṃtramani ceppabaḍucunnadi).

  1. “śivaśaktimayaṃ maṃtraṃ mūlādhārātsamutthitaṃ |

tasya maṃtrasyavai brahman, śrōtāvaktāca durlabhaḥ |

ētatparamiti prōktaṃ nādaliṃgaṃ cidātmakaṃ |

tasya vijñāna mātrēṇa jīvanmuktō bhavējjanaḥ |

aṇimādikamaiśvarya macirādēva jāyatē |

mananāt trāṇanāccaiva madrūpasyāvabōdhanāt |

maṃtramityucyatē brahma madhiṣṭhāna tōpivā |

mūlatvāt sarvamaṃtrāṇāṃ mūlādhāra samudbhavāt | mūla svarūpa liṃgatvānmūla maṃtra iti smṛtaḥ ||“. (yōgaśikhōpaniṣat)

(mūlādhāra cakramunuṃḍi puṭṭinadaguṭacēta mūlamaṃtramani ceppabaḍucunnadi. idi śivaśaktimayamu - śivaśaktitō niṃḍiyunnadi. ī mūlamaṃtramunu ceppavāḍunu, vinuvāḍunu durlabhamu - idi cidātmakaṃ, nādaliṃga pīṭhamu. dīnini telisinaṃtamātramuna mānavuḍu jīvanmuktuḍagunu - aṇima, garima modalagu aiśvaryamulu vēgamugānē kalugunu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.