శివస్య జీవరూపస్య స్థానం తద్ధి ప్రచక్షతే |
యత్రకుండలినీ నామ పరాశక్తిః ప్రతిష్ఠితా |
యస్మాదుత్పద్యతే వాయుః యస్మాద్వహ్నిః ప్రవర్తతే |
యస్మాదుత్పద్యతే బిందుః యస్మాన్నాదః ప్రవర్తతే |
యస్మాదుత్పద్యతే హంసో యస్మాదుత్పద్యతే మనః |
తదే తత్కామ రూపాఖ్యం పీఠం కామఫలప్రదం ||“. (యోగశిఖోపనిషత్)
(శరీరములో గుదమునకు మేఢ్రమునకును మధ్యను త్రికోణాకారముతో మూలధరచక్రమను నాడీ హక్రము - పద్మాకారముగానుండుటచేత మూలాధారపద్మము - ఉన్నది. అది జీవరూపుడగు శివుని స్థానము. అక్కడే కుండలియను పేరుగల పరాశక్తి యున్నది. అక్కడనుండియే వాయువు పుటుచున్నది. అక్కడనుండియే అగ్ని (ఉష్ణము) పుట్టుచున్నది, అక్కడనుండియే బిందువు, నాదము పుట్టుచున్నవి. అక్కడనుండియే హంస -మనస్సు - పుట్టుచున్నది. అదియే కామములను - కోరికలను - ఫలింపచేయు కామరూపమను పీఠము).
గుదస్థానమందలి నాడుల చక్రము -
“మూలాధార సరోరుహే హుతవస్థానే త్రికోణాంతరే |
కందే - - - ఆది పురుషమ జం రామం భజే శ్యామలం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 53). (చూడుము - మూలకందము) (భగవచ్ఛక్తి స్థానము).
śivasya jīvarūpasya sthānaṃ taddhi pracakṣatē |
yatrakuṃḍalinī nāma parāśaktiḥ pratiṣṭhitā |
yasmādutpadyatē vāyuḥ yasmādvahniḥ pravartatē |
yasmādutpadyatē biṃduḥ yasmānnādaḥ pravartatē |
yasmādutpadyatē haṃsō yasmādutpadyatē manaḥ |
tadē tatkāma rūpākhyaṃ pīṭhaṃ kāmaphalapradaṃ ||“. (yōgaśikhōpaniṣat)
(śarīramulō gudamunaku mēḍhramunakunu madhyanu trikōṇākāramutō mūladharacakramanu nāḍī hakramu - padmākāramugānuṃḍuṭacēta mūlādhārapadmamu - unnadi. adi jīvarūpuḍagu śivuni sthānamu. akkaḍē kuṃḍaliyanu pērugala parāśakti yunnadi. akkaḍanuṃḍiyē vāyuvu puṭucunnadi. akkaḍanuṃḍiyē agni (uṣṇamu) puṭṭucunnadi, akkaḍanuṃḍiyē biṃduvu, nādamu puṭṭucunnavi. akkaḍanuṃḍiyē haṃsa -manassu - puṭṭucunnadi. adiyē kāmamulanu - kōrikalanu - phaliṃpacēyu kāmarūpamanu pīṭhamu).
gudasthānamaṃdali nāḍula cakramu -
“mūlādhāra sarōruhē hutavasthānē trikōṇāṃtarē |
kaṃdē - - - ādi puruṣama jaṃ rāmaṃ bhajē śyāmalaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 53). (cūḍumu - mūlakaṃdamu) (bhagavacchakti sthānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.