← Back to మ · Booklets 41–50 (digitized file 5)

ముముక్షుః mumukṣuḥ

Original — తెలుగు
  1. మోక్షార్థీ; మోచనార్థీ.

(మోక్షము కోరువాడు; సంసారమునుండి విమోచనము విముక్తి - విడుదల కోరువాడు).

  1. మోక్తుం భవం త్యక్తుం ఇచ్ఛావః, ముముక్షవః, విరక్తాః -

(ముక్తిని, జన్మలేకుండుట - కోరువారు ముముక్షువులు - అన్నింటియందును రక్తి వదలు కొనినవారు).

  1. సంసార బంధనాతి ముక్తిం ఇచ్ఛంతిః.

(జననమరణ రూపమైన సంసారమను బంధమునుండి విడుదల కోరువాడు - జన్మలేకుండునట్లు కోరువాడు).

  1. “నిత్యం నైమిత్తికానాం చాపి సర్వం కర్మ స సాధనం|ము ముక్షూణాం పరిత్యాజ్యం బ్రహ్మభావమభీప్సునా||” (సర్వవేదాంత సిద్ధాంతసార సంగ్రహము).

(బ్రహ్మ భావమును కోరినట్టి ముముక్షువు నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను, అన్ని కర్మలను, వాటి సాధనలతో వదలివేయవలెను).

  1. బ్రహ్మవిద్యా నిష్ఠః - (బ్రహ్మజ్ఞానమును పొందుటకు నిష్టకలిగి యున్నవాడు).
Transliteration
  1. mōkṣārthī; mōcanārthī.

(mōkṣamu kōruvāḍu; saṃsāramunuṃḍi vimōcanamu vimukti - viḍudala kōruvāḍu).

  1. mōktuṃ bhavaṃ tyaktuṃ icchāvaḥ, mumukṣavaḥ, viraktāḥ -

(muktini, janmalēkuṃḍuṭa - kōruvāru mumukṣuvulu - anniṃṭiyaṃdunu rakti vadalu koninavāru).

  1. saṃsāra baṃdhanāti muktiṃ icchaṃtiḥ.

(jananamaraṇa rūpamaina saṃsāramanu baṃdhamunuṃḍi viḍudala kōruvāḍu - janmalēkuṃḍunaṭlu kōruvāḍu).

  1. “nityaṃ naimittikānāṃ cāpi sarvaṃ karma sa sādhanaṃ|mu mukṣūṇāṃ parityājyaṃ brahmabhāvamabhīpsunā||” (sarvavēdāṃta siddhāṃtasāra saṃgrahamu).

(brahma bhāvamunu kōrinaṭṭi mumukṣuvu nityakarmalanu, naimittika karmalanu, anni karmalanu, vāṭi sādhanalatō vadalivēyavalenu).

  1. brahmavidyā niṣṭhaḥ - (brahmajñānamunu poṃduṭaku niṣṭakaligi yunnavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.