← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మునిమానస హంస munimānasa haṃsa

Original — తెలుగు
  1. మునీనాం మానసే ధ్యేయత్వాత్ హంసః, పరంబ్రహ్మ.

(మునులు వారి మనస్సులో ధ్యానించువాడు - పరబ్రహ్మ)

  1. “మునిజనానాం మానసం చిత్తం, తదేవ మానసం సరోవర విశేషః, తత్ర హంసోమరాళిః, అత్ర మునిజన మానస స్వచ్ఛత్వాత్ హంసాశ్రయత్వేన చ సాధారణ ధర్మేణ మానస సరోవరత్వేన నిరూపితం. భగవతిశ్చ మునిజన మానసేషు సముచిత స్థితం మత్వా సాధారణ ధర్మేణ హంసత్వేన నిరూపణం”.

(మునుల మనస్సే ఒక విధమిన సరోవరము - ఆ సరోవరములోనుండు హంస. మునుల మనస్సు స్వచ్చము (నిర్మలము) గానుండును - హంసలు నిర్మలమైన సరోవరము నాశ్రయించునట్లు భగవంతుడు అను హంస మునుల మనస్సు అను సరోవరము నాశ్రయించియుండును. మునులు మనస్సులో భగవంతుని నిత్యము ధ్యానించుచుందురు - భగవంతుడు మునుల మనసులోనుండి వారిచే ధ్యానింపబడుచుండుట చేత సరోవరమువలె నుండు వారి మనస్సును ఆశ్రయించియుండు రాజహంస.

Transliteration
  1. munīnāṃ mānasē dhyēyatvāt haṃsaḥ, paraṃbrahma.

(munulu vāri manassulō dhyāniṃcuvāḍu - parabrahma)

  1. “munijanānāṃ mānasaṃ cittaṃ, tadēva mānasaṃ sarōvara viśēṣaḥ, tatra haṃsōmarāḷiḥ, atra munijana mānasa svacchatvāt haṃsāśrayatvēna ca sādhāraṇa dharmēṇa mānasa sarōvaratvēna nirūpitaṃ. bhagavatiśca munijana mānasēṣu samucita sthitaṃ matvā sādhāraṇa dharmēṇa haṃsatvēna nirūpaṇaṃ”.

(munula manassē oka vidhamina sarōvaramu - ā sarōvaramulōnuṃḍu haṃsa. munula manassu svaccamu (nirmalamu) gānuṃḍunu - haṃsalu nirmalamaina sarōvaramu nāśrayiṃcunaṭlu bhagavaṃtuḍu anu haṃsa munula manassu anu sarōvaramu nāśrayiṃciyuṃḍunu. munulu manassulō bhagavaṃtuni nityamu dhyāniṃcucuṃduru - bhagavaṃtuḍu munula manasulōnuṃḍi vāricē dhyāniṃpabaḍucuṃḍuṭa cēta sarōvaramuvale nuṃḍu vāri manassunu āśrayiṃciyuṃḍu rājahaṃsa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.