← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రధాంగపాణి radhāṃgapāṇi

Original — తెలుగు

రధాంగం చక్రం అస్యపాణౌ స్థితం ఇతి రధాంగపాణిః - (రధస్య అంగం చక్రం = రధాంగం).

(రధమునకు ఒక అంగము - భాగము - అయిన చక్రమువలెనుండు - చక్ర రూపమైన - ఆయుధము చేతిలో కలవాడు - విష్ణువు.)

Transliteration

radhāṃgaṃ cakraṃ asyapāṇau sthitaṃ iti radhāṃgapāṇiḥ - (radhasya aṃgaṃ cakraṃ = radhāṃgaṃ).

(radhamunaku oka aṃgamu - bhāgamu - ayina cakramuvalenuṃḍu - cakra rūpamaina - āyudhamu cētilō kalavāḍu - viṣṇuvu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.